ప్రతి మనిషి ఎన్నో కలలు కంటాడు,తన జీవితాన్ని ఉన్నతంగ తీర్చి దిద్దు కోవాలని ఆరాట పడతాడు.కొందరు మాత్రమే అలిసిపోకుండ అడుగులు వేస్తు తము అనుకున్నది సాధిస్తారు,మరికొందరు అడుగులు తడబడితె తమ ప్రయాత్నన్ని మధ్యలోనె వదిలేస్తారు,ఇంకొందరు అసలు నడకని ప్రారంభించడానికే భయపడతారు.తేడా మనుషుల్లొ లేదు వారి మనసుల్లొ వుంది.ఒక మంచి మాట,ఒక స్పూర్తినిచ్చె కథ ఆ మనసుల్ని మారుస్తుందనె నమ్మకం తొ,ఎంతో మంది మహనుభావులు చెప్పిన మాటలని,ఒడిదుడుకులు ఎన్ని ఎదురైన కష్టం అనే సంద్రాన్ని ఆత్మవిశ్వాసం అనే నావతో ఈదిన కొందరి కథల్ని మీకు అందిస్తున్నాను.ఈ చిరు ప్రయత్నం మీకు,నాకు ప్రేరణ ఇస్తుందనె నమ్మకంతో,మన కలల తీరాన్ని మన చెంతకు చేరుస్తుందనే ఆశ తొ........ శిశు
5, జనవరి 2009, సోమవారం

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
superb shishu.................
రిప్లయితొలగించండిchala bagundi